మరోసారి కోర్టుకు నిర్భయ దోషులు

నిర్భయ హత్యాచార ఘటనలో దోషులు మరోసారి కోర్టు తలుపుతట్టారు. మరికొన్ని గంటల్లో ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషుల్లో ముగ్గురు గురువారం సాయంత్రం దిల్లీ....

Published : 19 Mar 2020 22:11 IST

దిల్లీ: నిర్భయ హత్యాచార ఘటనలో దోషులు మరోసారి కోర్టు తలుపుతట్టారు. మరికొన్ని గంటల్లో ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషుల్లో ముగ్గురు గురువారం సాయంత్రం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ మన్మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం వీరి పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరపనుంది. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తిహాడ్‌ కేంద్ర కారాగారంలో వీరిని ఉరితీయాల్సి ఉంది. అంతకుముందు సుప్రీం కోర్టులో, పటియాలా హౌస్‌ కోర్టులో దోషులు చేసిన చివరి ప్రయత్నాలు ఫలించలేదు.

ఇవీ చదవండి..

నిర్భయ దోషులకు ఉరి రేపే!

ఉరికి సిద్ధం: నిర్భయ దోషుల్లో లేదు పశ్చాత్తాపం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని