పీఎఫ్‌-ఆధార్‌ అనుసంధానం సెప్టెంబరు 1 వరకు

ఉద్యోగుల ‘సార్వత్రిక ఖాతా సంఖ్య’ (యూఏఎన్‌)లను ఆధార్‌తో అనుసంధానించి రిటర్న్స్‌ దాఖలు చేయడానికి యాజమాన్యాలకు విధించిన గడువును పెంచాలని ‘ఉద్యోగ భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది.

Updated : 17 Aug 2022 11:32 IST

దిల్లీ: ఉద్యోగుల ‘సార్వత్రిక ఖాతా సంఖ్య’ (యూఏఎన్‌)లను ఆధార్‌తో అనుసంధానించి రిటర్న్స్‌ దాఖలు చేయడానికి యాజమాన్యాలకు విధించిన గడువును పెంచాలని ‘ఉద్యోగ భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. మొదటి గడువు ఈ నెల ఒకటిన ముగిసిపోయింది. దీనిని ఈ ఏడాది సెప్టెంబరు 1 వరకు పెంచుతున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని