Covishield: ‘7 వేల మంది సీరమ్‌ ఉద్యోగులకు టీకా మూడో డోసు..’

కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్నవారు 6 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవడం అవసరమవుతుందని

Published : 19 Aug 2021 11:16 IST

పుణె: కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్నవారు 6 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవడం అవసరమవుతుందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా పేర్కొన్నారు. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది అవసరమని అన్నారు. తనతో పాటు 7 వేల మంది ఎస్‌ఐఐ ఉద్యోగులు ఇప్పటికే కొవిషీల్డ్‌ టీకా మూడో డోసు తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని