Pakistan:వక్రబుద్ధి మార్చుకోని పాక్‌ ..ఓఐసీలో కశ్మీర్‌ ప్రస్తావన

పాకిస్థాన్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఇస్లామిక్‌ దేశాల సంస్థ (ఓఐసీ) విదేశాంగ 

Updated : 24 Dec 2021 11:19 IST

పాకిస్థాన్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఇస్లామిక్‌ దేశాల సంస్థ (ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. కశ్మీర్‌ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. సమావేశంలో కశ్మీర్‌తో పాటు ఇజ్రాయెల్‌ సమస్యలను ఆయన లేవనెత్తారు. పాలస్తీనా, కశ్మీర్‌ ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. చైనాలో వీగర్ల అణచివేతపై ఆయన నోరు మెదపకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని