Updated : 26 Dec 2021 14:03 IST

Tip: రూ.4.20 లక్షలటిప్పు ఇచ్చి పండగ చేస్కోమన్నారు..

ఆల్‌బుకకీ (న్యూ మెక్సికో): అమెరికాలోని ఆల్‌బుకకీ రెస్టారెంటులో పనిచేసే ఇద్దరు సర్వర్లకు ఏకంగా రూ.4.20 లక్షల (5,555 డాలర్లు) టిప్పు వచ్చింది. ఈ రెస్టారెంటుకు ఇటీవల వచ్చిన కొంతమంది వ్యాపారుల బృందం ఈ టిప్పు వేసింది. స్థానిక వ్యాపార సంస్థ ‘బ్యాటిల్‌ టెస్టెడ్‌ బిజినెస్‌’ ఈ ఉదారత చూపింది. రెస్టారెంటులు, వాటిలో పనిచేసే సిబ్బంది కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారని, వారికి ఏదోవిధంగా సాయం చేయాలనే అలా టిప్పు ఇచ్చినట్లు సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని