ఈ-కామర్స్‌ సంస్థల అనుమతులు రద్దు చేయాలి.. స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ డిమాండ్‌

భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ తదితర ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల

Published : 29 Dec 2021 10:02 IST

దిల్లీ: భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ తదితర ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరెస్సెస్‌ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) ఆరోపించింది. వాటి అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వాటితోపాటు ఇతర ఈ-కామర్స్‌ సంస్థల కార్యకలాపాలపైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరింది. జాతీయ సదస్సులో ఈ మేరకు తీర్మానం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని