ICMR Health Tips: పండంటి ఆరోగ్యానికి.. 12 చిట్కాలు

భారత వైద్య పరిశోధన మండలి- జాతీయ పౌష్టికాహార సంస్థ(ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌)లు వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాయి. కొత్త సంవత్సరానికి ఆరోగ్య చిట్కాలను సూచిస్తూ ఈ సంస్థలు రూపొందించిన గ్రీటింగ్‌ కార్డు ఆకట్టుకుంటోంది.

Updated : 02 Jan 2023 20:35 IST

వినూత్నంగా ఐసీఎంఆర్‌- ఎన్‌ఐఎన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు

దిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి- జాతీయ పౌష్టికాహార సంస్థ(ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌)లు వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాయి. కొత్త సంవత్సరానికి ఆరోగ్య చిట్కాలను సూచిస్తూ ఈ సంస్థలు రూపొందించిన గ్రీటింగ్‌ కార్డు ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం ప్రాముఖ్యతతో శుభాకాంక్షలు చెబుతూ HAPPY NEW YEARలోని ఒక్కో అక్షరంతో మొదలయ్యేలా 12 ఆరోగ్య సూత్రాలను అందులో పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని