మదరసాలో ఇస్లామిక్‌ జెండా ఆవిష్కరించిన వ్యక్తి అరెస్టు

గణతంత్ర దినోత్సవం రోజున ఓ మదరసాపై ఇస్లామిక్‌ జెండా ఎగురవేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 27 Jan 2023 05:04 IST

బారాబంకీ: గణతంత్ర దినోత్సవం రోజున ఓ మదరసాపై ఇస్లామిక్‌ జెండా ఎగురవేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బారాబంకీ జిల్లాలోని హుసేనాబాద్‌ గ్రామంలో అసిఫ్‌ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని