వేడుకగా జేపీ నడ్డా కుమారుడి వివాహం

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చిన్న కుమారుడు హరీశ్‌ నడ్డా వివాహ వేడుక బుధవారం రాజస్థాన్‌లో జరిగింది. జైపుర్‌ రాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు రిద్ధి శర్మ మెడలో హరీశ్‌ మూడు ముళ్లు వేశారు.

Published : 27 Jan 2023 05:04 IST

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చిన్న కుమారుడు హరీశ్‌ నడ్డా వివాహ వేడుక బుధవారం రాజస్థాన్‌లో జరిగింది. జైపుర్‌ రాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు రిద్ధి శర్మ మెడలో హరీశ్‌ మూడు ముళ్లు వేశారు. భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్‌, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజేతో పాటు పలువురు భాజపా నాయకులు హాజరయ్యారు. 28న బిలాస్‌పుర్‌లో రిసెప్షన్‌ జరగనుంది.

ఈటీవీ భారత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని