పట్టాల పొడవునా 622 కి.మీ. కంచె

రైళ్లు ఢీకొని పశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో రైల్వేశాఖ రక్షణ చర్యలు చేపట్టింది.

Published : 30 Jan 2023 04:12 IST

పశువులను రైళ్లు ఢీకొట్టకుండా ఏర్పాటు

దిల్లీ: రైళ్లు ఢీకొని పశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో రైల్వేశాఖ రక్షణ చర్యలు చేపట్టింది. ముంబయి - అహ్మదాబాద్‌ రైలు మార్గం వెంబడి 622 కి.మీ. పొడవునా కంచె నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించామని ఆదివారం ప్రకటించింది. రూ.245.26 కోట్లతో నిర్మిస్తున్న ఈ కంచె మే నెలాఖరుకు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని