రామ్‌ రామ్‌ అనమంటూ కుక్కకు ఎమ్మెల్యే శిక్షణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌ జిల్లాలో ఓ శునకం రామ్‌ రామ్‌ అనడానికి ప్రయత్నిస్తోంది. ఆ శునకం యజమానైన భాజపా ఎమ్మెల్యే గ్యాన్‌ తివారీ.. రామ్‌ రామ్‌ అనమంటూ శిక్షణ ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. 

Updated : 02 Feb 2023 09:39 IST

సీతాపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌ జిల్లాలో ఓ శునకం రామ్‌ రామ్‌ అనడానికి ప్రయత్నిస్తోంది. ఆ శునకం యజమానైన భాజపా ఎమ్మెల్యే గ్యాన్‌ తివారీ.. రామ్‌ రామ్‌ అనమంటూ శిక్షణ ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది.  ఆ వీడియోను ఎమ్మెల్యేనే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు