పొక్లెయిన్‌లో పెళ్లి ఊరేగింపు

గుజరాత్‌ నవ్‌సారిలో ఓ పెళ్లి ఊరేగింపు వినూత్నంగా పొక్లెయిన్‌లో జరిగింది. పొక్లెయిన్‌ ముందు భాగంలో వధూవరులకు సోఫా ఏర్పాటు చేసి ఊరేగించారు.

Published : 04 Feb 2023 04:49 IST

గుజరాత్‌ నవ్‌సారిలో ఓ పెళ్లి ఊరేగింపు వినూత్నంగా పొక్లెయిన్‌లో జరిగింది. పొక్లెయిన్‌ ముందు భాగంలో వధూవరులకు సోఫా ఏర్పాటు చేసి ఊరేగించారు. రంగు రంగుల పూలు, వస్త్రాలతో వాహనాన్ని అందంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు డ్యాన్స్‌ చేస్తుండగా.. వెనుక పొక్లెయిన్‌లో వధూవరులు వచ్చారు. ఈ వేడుకను  చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని