Elephant: మారాం చేసి ఆలయం తలుపులు తెరిచిన ఏనుగు
తానే తలుపులు తెరుస్తానని మారాం చేసీ మరీ ఆలయం తలుపులు తెరిచి బయటకు వస్తున్న ఏనుగు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చెన్నై(ప్యారిస్), న్యూస్‌టుడే: తానే తలుపులు తెరుస్తానని మారాం చేసీ మరీ ఆలయం తలుపులు తెరిచి బయటకు వస్తున్న ఏనుగు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తిరుచ్చిలో ప్రసిద్ధి చెందిన తిరువానైక్కావల్ జంబుకేశ్వర ఆలయం ఉంది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ఆలయానికి అఖిల అనే ఏనుగును చిన్న గున్నగా ఉన్నప్పుడే తీసుకొచ్చారు. అది ఉత్సవాల సమయంలో స్వామివారి సేవలో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో ఏనుగు అఖిల ఆలయ తలుపులు తానే తెరుస్తానని మారాం చేసి మరీ తెరిచి.. బయటకు వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Gautham Menon: ‘లియో’.. మైండ్ బ్లోయింగ్ మూవీ: గౌతమ్ మేనన్
-
glasgow: ఖలిస్థానీల తీరును ఖండించిన గ్లాస్గో గురుద్వారా..!
-
GPS Spoofing: దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
-
Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు గుడ్న్యూస్.. ఇకపై వారూ పీఆర్సీ పరిధిలోకి..