Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు

ఓ సినీ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. అతడికి రూ.10 కోట్ల లాటరీ తగిలింది. అస్సాంకు చెందిన ఆల్బర్ట్‌ టిగా అనే వ్యక్తి కేరళలోని కొచ్చిలో నివసిస్తున్నాడు.

Updated : 21 Mar 2023 11:55 IST

సినీ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. అతడికి రూ.10 కోట్ల లాటరీ తగిలింది. అస్సాంకు చెందిన ఆల్బర్ట్‌ టిగా అనే వ్యక్తి కేరళలోని కొచ్చిలో నివసిస్తున్నాడు. ఇతడు కొన్నేళ్లుగా రజిని చాందీ అనే నటి ఇంట్లో సహాయకుడిగా ఉన్నాడు. లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉన్న ఆల్బర్ట్‌ను ఇటీవల అదృష్టం వరించింది. రూ.10 కోట్ల బంపర్‌ లాటరీ తగలడంతో అతడి ఆనందానికి అవధులు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని