సిసోదియాకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ

దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ బుధవారమిక్కడి ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది.

Published : 23 Mar 2023 03:33 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ బుధవారమిక్కడి ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. ఈడీ కస్టడీ ముగియడంతో సిసోదియాను  దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు