ఐఐఎం ఇందౌర్ విద్యార్థికి రూ.1.14 కోట్ల ప్యాకేజీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఇందౌర్ (ఐఐఎం-ఐ) విద్యార్థి ఒకరికి రికార్డు స్థాయిలో రూ.1.14 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం లభించింది.
ఇందౌర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఇందౌర్ (ఐఐఎం-ఐ) విద్యార్థి ఒకరికి రికార్డు స్థాయిలో రూ.1.14 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. ఇది విద్యా సంస్థలోని తుది ప్లేస్‌మెంట్ సెషన్‌లో అత్యధిక వేతన ప్యాకేజీ అని, అంతకుముందు ఉన్న రూ.65 లక్షల వేతన ప్యాకేజీ కంటే అధికమని ఐఐఎం-ఐ అధికారి ఒకరు తెలిపారు. గత సెషన్‌లో అత్యధిక వేతన ప్యాకేజీ రూ.49 లక్షలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్