మళ్లీ కొవిడ్ బుసలు
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి.
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో ఏకంగా 1890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 149 రోజుల తర్వాత ఇదే ప్రథమం. ప్రస్తుతం 9,433 మంది కరోనాతో బాధపడుతున్నారు. వైరస్‌తో ఏడుగురు మృతి చెందారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు