10 వేలు దాటిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 1,805 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు.

Published : 28 Mar 2023 04:46 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 1,805 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 10,300కు చేరుకుంది. ఈ సంఖ్య 10 వేల మార్కును దాటడం 134 రోజుల తర్వాత ఇదే తొలిసారి. తాజాగా ఒక్కరోజులో ఆరుగురి ప్రాణాలను కరోనా బలి తీసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని