ఒక్క రోజులో 3,016 కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 3,016 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. చివరగా అక్టోబరు 2న ఒక్క రోజులో 3,375 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 13,509కు చేరింది. వైరస్‌తో తాజాగా 14 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,862కు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!