Supreme Court: కుమారి, శ్రీమతి వాడకూడదంటే ఎలా..?
తమ పేరు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పెట్టుకోవాలని ఏ మహిళనూ అడగకూడదని, ఈ మేరకు ఆదేశాలివ్వాలని దాఖలైన ఓ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సంబంధిత పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
దిల్లీ: తమ పేరు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పెట్టుకోవాలని ఏ మహిళనూ అడగకూడదని, ఈ మేరకు ఆదేశాలివ్వాలని దాఖలైన ఓ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది ప్రచారానికి దాఖలు చేసిన దావాలా కనిపిస్తోందని పేర్కొంది. ‘‘మీరు మా నుంచి ఏ ఊరట కోరుకుంటున్నారు. ప్రచారానికి వేసినట్లు ఉంది. కుమారి, శ్రీమతి లాంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా వాడాలనుకుంటే.. వారినెలా నిరోధిస్తారు. ఇందుకొక సాధారణ పద్ధతి అంటూ లేదు. పేరుకు ముందు ఆ పదాలను వాడాలా లేదా అన్నది ఆ వ్యక్తి ఎంపికననుసరించి ఉంటుంది’’ అంటూ పిటిషన్‌ను తిరస్కరించింది .
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Agent: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్ అస్త్రను సాధించేది ఎవరు?
-
NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్
-
IndiGo: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఆత్మహత్యాయత్నం..
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి