విక్రాంత్‌పై రాత్రిపూట దిగిన మిగ్‌-29కే

భారత నౌకాదళం అద్భుత ఘనత సాధించింది. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌకపై మిగ్‌-29కే యుద్ధ విమానాన్ని రాత్రిపూట విజయవంతంగా దింపింది.

Published : 26 May 2023 05:13 IST

భారత నౌకాదళం అద్భుత ఘనత సాధించింది. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌకపై మిగ్‌-29కే యుద్ధ విమానాన్ని రాత్రిపూట విజయవంతంగా దింపింది. బుధవారం రాత్రి చేపట్టిన ఈ ప్రక్రియను ‘చరిత్రాత్మక మైలురాయి’గా పేర్కొంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సందర్భంగా భారత నౌకాదళానికి అభినందనలు తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు