నేటి నుంచి జూన్ 4 వరకు రాహుల్ అమెరికా యాత్ర
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు.
దిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు. పార్లమెంటు సభ్యత్వం రద్దయ్యాక ఆయన తన వద్ద ఉన్న దౌత్య హోదా పాస్‌పోర్టును అప్పగించేసి, కొత్త పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట స్థానిక కోర్టు రాహుల్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కూడా జారీ చేయడంతో వారం రోజుల అమెరికా యాత్రకు మార్గం సుగమమైంది. సోమవారం సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో జూన్ 4 వరకు రాహుల్‌గాంధీ పర్యటిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్‌తో 200KM
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ