ఈశాన్య భారతంలో తొలి వందేభారత్‌

ఈశాన్య భారతంలో తొలి వందే భారత్‌ రైలు పరుగులు ప్రారంభించింది. అస్సాం లోని గువాహటి నుంచి పశ్చిమబెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురిల మధ్య తిరిగే ఈ రైలును ప్రధానిమోదీ సోమవారం వర్చువల్‌ విధానంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

Published : 30 May 2023 04:47 IST

వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోదీ

గువాహటి: ఈశాన్య భారతంలో తొలి వందే భారత్‌ రైలు పరుగులు ప్రారంభించింది. అస్సాం లోని గువాహటి నుంచి పశ్చిమబెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురిల మధ్య తిరిగే ఈ రైలును ప్రధానిమోదీ సోమవారం వర్చువల్‌ విధానంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గువాహటి రైల్వేస్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్‌, అస్సాం గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తదితరులు రైలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని