అంగారకుడిపైకి మరో యాత్ర!
అంగారక గ్రహంపైకి రెండో యాత్ర చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు రచిస్తోంది. సంబంధిత మిషన్ ప్రస్తుతం అధ్యయన దశలో ఉన్నట్లు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త, యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ ఎం.శంకరన్ గురువారం తెలిపారు.
అధ్యయన దశలో ఉన్నామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త వెల్లడి
బెంగళూరు: అంగారక గ్రహంపైకి రెండో యాత్ర చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు రచిస్తోంది. సంబంధిత మిషన్ ప్రస్తుతం అధ్యయన దశలో ఉన్నట్లు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త, యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ ఎం.శంకరన్ గురువారం తెలిపారు. ఈ యాత్రను సాకారం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఐచ్ఛికాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ