పెద్దమనసు చాటుకున్న దీదీ

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పెద్దమనసును చాటుకున్నారు. రెజర్లకు సంఘీభావంగా గురువారం కోల్‌కతాలో నిర్వహించిన క్యాండిల్‌ ర్యాలీకి ఆమె హాజరయ్యారు.

Published : 03 Jun 2023 05:26 IST

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పెద్దమనసును చాటుకున్నారు. రెజర్లకు సంఘీభావంగా గురువారం కోల్‌కతాలో నిర్వహించిన క్యాండిల్‌ ర్యాలీకి ఆమె హాజరయ్యారు. ఈ ర్యాలీలో అనారోగ్యంతో కిందపడ్డ ఫొటో జర్నలిస్ట్‌ సుభ్రాంశుకు నీళ్ల బాటిలు అందించిన మమత తన కారులో ఆసుపత్రికి పంపారు. ర్యాలీ ముగిశాక సెక్యూరిటీ బైక్‌ వెనుక కూర్చొని ఆమె వెళ్లిపోయారు. తర్వాత సుభ్రాంశు పరామర్శకు సీఎం ఆసుపత్రికి సైతం వెళ్లారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని