దిల్లీ నుంచి ప్రత్యేక వైద్య బృందం

క్షతగాత్రుల్లో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయనీ, వారికి శస్త్రచికిత్సలు అవసరం ఉందని నిర్ధారించిన తర్వాత దిల్లీలోని ఎయిమ్స్‌, రాంమనోహర్‌ లోహియా ఆసుపత్రుల నుంచి వైద్య బృందాలను వాయుసేన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు పంపించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ చెప్పారు.

Published : 05 Jun 2023 05:05 IST

దిల్లీ: క్షతగాత్రుల్లో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయనీ, వారికి శస్త్రచికిత్సలు అవసరం ఉందని నిర్ధారించిన తర్వాత దిల్లీలోని ఎయిమ్స్‌, రాంమనోహర్‌ లోహియా ఆసుపత్రుల నుంచి వైద్య బృందాలను వాయుసేన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు పంపించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ చెప్పారు. ఆదివారం భువనేశ్వర్‌ వచ్చిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు