రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు మామిడిపండ్లు పంపిన మమత
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లకు మేలు రకం బెంగాలీ మామిడి పండ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపారు.
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లకు మేలు రకం బెంగాలీ మామిడి పండ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపారు. అలంకరించిన బాక్సుల్లో హిమసాగర్, ఫజ్లీ, లంగ్రా, లక్ష్మణ్ భోగ్ పండ్లను పెట్టి బుధవారం దిల్లీకి పంపారు. గత ఏడు సంవత్సరాలు ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.