Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే
ఒకప్పుడు మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే.. అయితేనేం తాను సాధారణ రైతు కుటుంబానికి చెందిన మహిళను అంటూ ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా కొట్పాడు సమితి ఎమ్మెల్యే పద్మిని దియాన్ బుధవారం పొలం పనులు చేశారు.
ఒకప్పుడు మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే.. అయితేనేం తాను సాధారణ రైతు కుటుంబానికి చెందిన మహిళను అంటూ ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా కొట్పాడు సమితి ఎమ్మెల్యే పద్మిని దియాన్ బుధవారం పొలం పనులు చేశారు. ఆమె వరికోతల్లో పాల్గొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఏటా తన పొలంలో కార్మికులతో కలిసి కోతల్లో పాల్గొంటానని, చెరువులో చేపలు పడతానని ఆమె చెప్పారు.
న్యూస్‌టుడే, జయపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.