ప్రతిభావంతులకు గగనవిహారం
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అరుదైన కానుక ఇచ్చింది. 89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పి ఆనందపరిచింది.
89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అరుదైన కానుక ఇచ్చింది. 89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పి ఆనందపరిచింది. అనంతరం ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, రూ.1.5లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను బంగారు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను వెండి పతకాలతో సత్కరించారు. హెలికాప్టర్ ఎక్కే అవకాశాన్ని దక్కించుకున్నవారిలో కుమారి బైగా అనే బాలిక కూడా ఉంది. ఆమె వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివి పదో తరగతిలో 88.16 శాతం మార్కులు సాధించింది. తన తల్లి వారి స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట కార్మికురాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?