బంగ్లాదేశ్ నుంచి రానున్న ‘పద్మా పులస’
బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పద్మాపులస(హిల్సా)ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది.
కోల్‌కతా: బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పద్మాపులస(హిల్సా)ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లలో హిల్సాను వండుకొని తింటారు. ఈ నేపథ్యంలో దాదాపు 4వేల మెట్రిక్ టన్నుల పద్మాపులసలను భారత్‌లో విక్రయించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బెంగాల్లో గురువారం నుంచి పద్మాపులస రాక ప్రారంభమైంది. సాధారణంగా కోల్‌కతా మార్కెట్లలో కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. కొంత మంది బెంగాల్ ప్రజలు వీటిని పూజల్లో నైవేద్యంగా సమర్పిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Green energy park: అదానీ గ్రీన్ ఎనర్జీ పార్క్.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..
గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ గుజరాత్లో గ్రీన్ ఎనర్జీ పార్క్ నిర్మిస్తోంది. ఇది అంతరిక్షం నుంచి చూసిన కనిపిస్తుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. -
దుబాయ్ పర్యటనలో గురుదేవ్.. కాప్-28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీశ్రీ రవిశంకర్
కాప్-28 సదస్సులో పాల్గొనేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దుబాయి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన అరబ్ దేశాల్లో పర్యటించనున్నారు. -
Air fares: విమాన టికెట్ ధరల పెరుగుదలపై సింధియా సమాధానం ఇదే..
విమాన టికెట్ ధరల పెరుగుదలపై లోక్‌సభలో సింధియా సమాధానం ఇచ్చారు. ఏటీఎఫ్ ధరలతో పోలిస్తే టికెట్ ధరలు అంతగా పెరగలేదన్నారు. -
Meftal: ఈ పెయిన్ కిల్లర్‌తో జాగ్రత్త : అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం!
నొప్పి నివారకు ఉపయోగించే మెఫ్తాల్ (Meftal) ఔషధం ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించాలని ఆరోగ్యరంగ నిపుణులు, రోగులకు సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. -
Bengaluru: విద్యార్థులకు మళ్లీ ఉచిత సైకిళ్లు.. సీఎంతో చర్చిస్తా: మంత్రి
పాఠశాలల్లో డ్రాపౌట్ రేటును తగ్గించడమే లక్ష్యంగా ఉచిత సైకిళ్లు పంపిణీపై డిమాండ్లు వస్తున్న వేళ కర్ణాటక విద్యాశాఖ మంత్రి స్పందించారు. -
ఖతార్‌లో 8మందికి మరణశిక్ష కేసు.. బాధితులతో భారత రాయబారి భేటీ
ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష కేసు, ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు వంటి పలు అంశాలపై విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. -
ISRO: ప్రయోగాల పరంపర.. 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
ISRO 2024లో కీలకమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు తెలిపారు. -
Congress: ముందైతే ఒక యాపిల్ తీసుకురండి.. నెహ్రూపై షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారణమంటూ కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల్లోపు పీవోకేను వెనక్కి తీసుకురావాలంటూ డిమాండ్ చేసింది. -
Kerala: సీఎం vs గవర్నర్.. కేరళలో మరోసారి మాటల యుద్ధం
CM vs Governor: కేరళలో రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం మరింత పెరుగుతోంది. తాజాగా సీఎం, గవర్నర్ మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. -
Chennai Rains: మోదీ ఆందోళన చెందారు.. పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు: రాజ్‌నాథ్
తుపాను బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. -
General Anil Chauhan: సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికత అవసరం: సీడీఎస్
దేశ భద్రతను పటిష్ఠ పరిచేందుకు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. -
Bihar: అది చాయ్ సమోసా మీటింగే.. ఇండియా కూటమిపై జేడీయూ నేత వ్యంగ్యాస్త్రాలు
ఇండియా కూటమి సమావేశాలను ప్రస్తావిస్తూ జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ పింటు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కూటమి సమావేశాలను చాయ్ సమోసా మీటింగ్‌లంటూ ఎద్దేవా చేశారు. -
Live-in relation: సహజీవనం ‘ప్రమాదకరమైన జబ్బు’.. లోక్‌సభలో భాజపా ఎంపీ
సహజీవనం (Live-in relationship) ఓ ‘ప్రమాదకరమైన జబ్బు’ అని.. దాన్ని సమాజం నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఉందని భాజపా ఎంపీ ధరంవీర్ సింగ్ పేర్కొన్నారు. -
India-USA: ‘ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు’: భారత్-అమెరికా రిలేషన్‌షిప్‌పై గార్సెట్టి వ్యాఖ్య
భారత్-అమెరికా(India-USA) కలిసి ఉండటానికి చైనా కారణం కాదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వివరించారు. 95 శాతం ఇతర కారణాలతోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు విస్తరిస్తున్నాయని చెప్పారు. -
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
డీప్‌ఫేక్ ఉచ్చులో ప్రియాంకా చోప్రా
డీప్‌ఫేక్ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. -
గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
భారత పార్లమెంటుపై దాడి చేస్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. -
మెహుల్ చోక్సీ దంపతులపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పరారైన వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి
అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్‌లో అసంబద్ధ విధానాలు
సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్‌కు మారుస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Green energy park: అదానీ గ్రీన్ ఎనర్జీ పార్క్.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/12/2023)
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Sachin - Kohli: ‘సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం చాలా కష్టం’
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
CM Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు