మహాత్ముడి బాటలో నడుద్దాం

అహింసే మానవ జాతికి అతిపెద్ద శక్తి అని మహాత్మా గాంధీ బోధించారు. శాంతియుత మార్గంలోనే దేన్నైనా సాధించగలమని సూచించారు.

Published : 03 Oct 2023 04:26 IST

అహింసే మానవ జాతికి అతిపెద్ద శక్తి అని మహాత్మా గాంధీ బోధించారు. శాంతియుత మార్గంలోనే దేన్నైనా సాధించగలమని సూచించారు. మనమంతా గాంధీ విలువలను గౌరవిద్దాం. ఆయన బాటలో నడుస్తూ ప్రపంచ శాంతి కోసం పోరాడదాం.

యునెస్కో


వైద్య కళాశాలల పరిస్థితి దిగ్భ్రాంతికరం

జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఆర్భాటంగా మంజూరు చేసిన 246 వైద్య కళాశాలల్లో ఏ ఒక్కదాంట్లోనూ తగిన సంఖ్యలో అధ్యాపక సిబ్బంది, సీనియర్‌ రెసిడెంట్లు లేకపోవడం దిగ్భ్రాంతికరం. 50 శాతం హాజరు నిబంధనను పాటించడంలోనూ అవి విఫలమయ్యాయి. ఎన్‌ఎంసీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తక్షణ ప్రచారం, స్వీయకీర్తి కోసం ప్రధాని వెంపర్లాడితే జరిగేది ఇదే.

జైరాం రమేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు