ఝార్ఖండ్‌లో రూ.2 లక్షల వరకూ రైతు రుణాల మాఫీ

రైతులకు గల రూ.రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఝార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయమంత్రి బాదల్‌ పత్రలేఖ శుక్రవారం వెల్లడించారు.

Published : 15 Jun 2024 05:35 IST

రాంచీ: రైతులకు గల రూ.రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఝార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయమంత్రి బాదల్‌ పత్రలేఖ శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలో మార్చి 31, 2020 వరకూ రైతులకు గల రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను ఏకకాల పరిష్కారం కింద రద్దు చేస్తామని ఆయన వివరించారు. దీంతో రాష్ట్రంలోని 1.91 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని