18న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18న రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Published : 16 Jun 2024 05:16 IST

దిల్లీ: పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18న రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ శనివారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని