కేజ్రీవాల్‌పైనే దర్యాప్తు జరుగుతోంది

మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది.

Published : 07 Jul 2024 04:51 IST

కోర్టుకు తెలిపిన సీబీఐ

దిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. ప్రస్తుత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో సిసోదియాను శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కుంభకోణంలో నిందితులందరిపై విచారణ పూర్తైందని ఒక్క కేజ్రీవాల్‌పైనే దర్యాప్తు జరుగుతోందని సీబీఐ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డి.పి.సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని