బిహార్‌లో కూలిన మరో వంతెన

బిహార్‌లో వంతెనలు కూలుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో బుధవారం మరో వంతెన(కాజ్‌వే) కూలిపోయింది.

Published : 11 Jul 2024 02:24 IST

మూడు వారాల్లో పదమూడో ఘటన

సహర్సా: బిహార్‌లో వంతెనలు కూలుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో బుధవారం మరో వంతెన(కాజ్‌వే) కూలిపోయింది. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న అధికారులు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నివేదిక ఇచ్చారు. గడిచిన మూడువారాల్లో కూలినవాటిలో ఇది 13వ వంతెన కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని