కశ్మీర్‌లో మహిళా జవాన్ల మోహరింపు

జమ్మూ-కశ్మీర్‌లో మహిళా జవాన్లు రంగంలోకి దిగారు. అస్సాం రైఫిల్స్‌ దళానికి చెందిన వీరు.. చెక్‌ పాయింట్ల వద్ద మహిళలు, చిన్నారులను తనిఖీ చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. ఇళ్లలో జరిగే సోదాల్లోనూ

Updated : 02 Jul 2021 07:54 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో మహిళా జవాన్లు రంగంలోకి దిగారు. అస్సాం రైఫిల్స్‌ దళానికి చెందిన వీరు.. చెక్‌ పాయింట్ల వద్ద మహిళలు, చిన్నారులను తనిఖీ చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. ఇళ్లలో జరిగే సోదాల్లోనూ వీరు పాలుపంచుకుంటారు. ముఖ్యంగా ఈ మహిళా జవాన్లు.. స్థానిక బాలికల్లో స్ఫూర్తి నింపుతారని, అపోహలను పటాపంచలు చేసి, జీవితంలో ఉన్నత స్థాయి లక్ష్యాలను సాధించేలా మార్గదర్శకంగా నిలుస్తారని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు