బెజోస్ రాకెట్ రూపశిల్పుల్లో భారత మహిళా ఇంజినీరు
అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్‌ను ఈ నెల 20న రోదసిలోకి తీసుకెళ్లే ‘న్యూ షెపర్డ్’ రాకెట్ వ్యవస్థను నిర్మించిన ఇంజినీర్ల బృందంలో భారత్‌కు చెందిన 30 ఏళ్ల సంజల్ గవాండే కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని
ముంబయి: అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్‌ను ఈ నెల 20న రోదసిలోకి తీసుకెళ్లే ‘న్యూ షెపర్డ్’ రాకెట్ వ్యవస్థను నిర్మించిన ఇంజినీర్ల బృందంలో భారత్‌కు చెందిన 30 ఏళ్ల సంజల్ గవాండే కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఆమె.. బెజోస్‌కు సంబంధించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’లో పనిచేస్తున్నారు. సంజల్.. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని మిషిగన్ టెక్నోలాజిక్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పట్టా అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్‌ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న