Updated : 28/07/2021 06:01 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతకూ ఫోన్‌ ట్యాపింగ్‌

పుదువై మాజీ సీఎం అనుమానం

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడం వెనక ఫోన్‌ ట్యాపింగ్‌ ఉండొచ్చని మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పారదర్శకమైన దర్యాప్తు జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. సాగు చట్టాలను మోదీ సర్కారు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని