పొగాకు ఉత్పత్తులపై మరింత పన్ను!

పొగాకు ఉత్పత్తులపై మరింత పన్ను వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుత విధానాన్ని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా అన్ని పొగాకు ఉత్పత్తులపై

Published : 20 Oct 2021 05:26 IST

ఈనాడు, దిల్లీ: పొగాకు ఉత్పత్తులపై మరింత పన్ను వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుత విధానాన్ని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా అన్ని పొగాకు ఉత్పత్తులపై సమగ్ర పన్ను విధానాన్ని ప్రతిపాదించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని