తాజ్‌మహల్‌ పాన్‌.. ఖరీదు రూ.లక్ష!

పాన్‌ ధర ఎంతుంటుంది? మహా అయితే 50 రూపాయలు. అయితే.. ముంబయిలోని ఓ షాపులో లభించే ప్రీమియం పాన్‌ ధర రూ.లక్ష రూపాయలు. నౌషాద్‌ అనే వ్యక్తి ఎంఎన్‌సీలో ఉద్యోగాన్ని వదిలి  ‘ది

Published : 27 Nov 2021 04:24 IST

పాన్‌ ధర ఎంతుంటుంది? మహా అయితే 50 రూపాయలు. అయితే.. ముంబయిలోని ఓ షాపులో లభించే ప్రీమియం పాన్‌ ధర రూ.లక్ష రూపాయలు. నౌషాద్‌ అనే వ్యక్తి ఎంఎన్‌సీలో ఉద్యోగాన్ని వదిలి  ‘ది పాన్‌ స్టోరీ’ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రకాల పాన్‌లను విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే నౌషాద్‌.. ఈసారి తాజ్‌మహల్‌ పాన్‌ను రూపొందించాడు. ప్రేమకు ప్రతీకైన తాజ్‌మహల్‌కు తన స్పెషల్‌ పాన్‌ను జోడిస్తే ఆ అనుభూతే వేరు అంటున్నారు నౌషాద్‌. దీనిని ఎవరికైనా బహూకరిస్తే ఆ క్షణం వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ తాజ్‌మహల్‌ పాన్‌ను తయారు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని