Vaccine: వ్యాక్సిన్ ధ్రువపత్రం కోసం నకిలీ భుజం సృష్టించి..
ఆరోగ్య సిబ్బంది కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధన ఇటలీలో అమల్లో ఉంది. సంబంధిత వ్యాక్సినేషన్ ధ్రువపత్రం చూపిస్తేనే ఉద్యోగం ఉంటుంది. కానీ.. టీకా తీసుకోవడం ఇష్టం లేక సస్పెండ్ అయిన ఓ...
ఆరోగ్య సిబ్బంది కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధన ఇటలీలో అమల్లో ఉంది. సంబంధిత వ్యాక్సినేషన్ ధ్రువపత్రం చూపిస్తేనే ఉద్యోగం ఉంటుంది. కానీ.. టీకా తీసుకోవడం ఇష్టం లేక సస్పెండ్ అయిన ఓ ఆరోగ్య కార్యకర్త వినూత్నంగా ఆలోచించాడు. భుజం చుట్టూ సిలికాన్‌తో చేసిన నకిలీ భుజాన్ని అతికించుకొని టీకా వేయించుకునేందుకు వెళ్లాడు. నర్స్ చొక్కా ఎత్తి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె చేతికి అతడి భుజం రబ్బర్లాగా, చల్లగా తగిలింది. అనుమానంతో అక్కడ ఇంకాస్త గట్టిగా రుద్దగా అసలు విషయం బయటపడింది. అతడు చేసిన పనికి.. అధికారులు నివ్వెరపోయారు. పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?