Diabetes: తీపి తులసి.. మధుమేహ రోగులకు ఎంతో సురక్షితం

తీపి తులసి ఆకు.. పంచదారతో పోలిస్తే 30 రెట్లు తియ్యగా ఉంటుంది. అయినా మధుమేహ రోగులకు ఎంతో సురక్షితం. అద్భుత లక్షణాలు కలిగిన ఈ మొక్క ఇప్పుడు కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందింది. కన్నూర్‌ జిల్లా

Updated : 26 Dec 2021 08:52 IST

తిరువనంతపురం: తీపి తులసి ఆకు.. పంచదారతో పోలిస్తే 30 రెట్లు తియ్యగా ఉంటుంది. అయినా మధుమేహ రోగులకు ఎంతో సురక్షితం. అద్భుత లక్షణాలు కలిగిన ఈ మొక్క ఇప్పుడు కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందింది. కన్నూర్‌ జిల్లా పరియారమ్‌ గ్రామానికి చెందిన కేవీ షాజీ.. ఇటీవల ఈ మొక్కలోని ఔషధ గుణాలను తెలుసుకుని ఆకర్షితుడయ్యారు. దానిని సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తిరువనంతపురం నుంచి కొన్ని మొక్కలను తీసుకొచ్చి.. తన భూమిలో పెంచడం ప్రారంభించారు. రక్తంలోని చక్కెర స్థాయిని, బీపీని నియంత్రించే మంచి గుణాలు తీపి తులసి మొక్కలో ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు