WHO: 14 రోజుల క్వారంటైన్‌ మేలు: డబ్ల్యూహెచ్‌వో

కొవిడ్‌ బారిన పడిన వారిలో ఎక్కువ మంది 5-7 రోజుల్లోనే కోలుకుంటున్నప్పటికీ.. క్వారంటైన్‌ సమయాన్ని మాత్రం 14 రోజుల పాటు ఉంచడమే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)

Updated : 06 Jan 2022 14:38 IST

జెనీవా: కొవిడ్‌ బారిన పడిన వారిలో ఎక్కువ మంది 5-7 రోజుల్లోనే కోలుకుంటున్నప్పటికీ.. క్వారంటైన్‌ సమయాన్ని మాత్రం 14 రోజుల పాటు ఉంచడమే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది. పరిస్థితులను బట్టి ఈ గడువు ఎన్ని రోజులు ఉండాలనే నిర్ణయం ఆయా దేశాలే తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహముద్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని