
Published : 17 Jan 2022 04:39 IST
పాఠశాలల మూసివేతను సమర్థించలేం: జేమీ సావ్ద్రా
దిల్లీ: కరోనా సహా వాటి కొత్త వేరియంట్ల పుట్టుక వల్ల పాఠశాలలను మూసివేయడాన్ని ప్రస్తుతానికి సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్ జేమీ సావ్ద్రా అన్నారు. పాఠశాలలను తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
Tags :