భారీ ఎన్నికల స్టాంప్‌

ఈయన పేరు బల్జీందర్‌ సింగ్‌. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు ఈ భారీ ఎన్నికల స్టాంప్‌ను తయారు చేశారు. టూత్‌పిక్‌లు ఉపయోగించి తయారుచేసిన ఈ కళాఖండాన్ని సోమవారం

Published : 25 Jan 2022 04:34 IST

యన పేరు బల్జీందర్‌ సింగ్‌. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు ఈ భారీ ఎన్నికల స్టాంప్‌ను తయారు చేశారు. టూత్‌పిక్‌లు ఉపయోగించి తయారుచేసిన ఈ కళాఖండాన్ని సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని