
Updated : 26 Jan 2022 05:45 IST
గణతంత్ర వేడుకల విన్యాసాలు
గణతంత్ర వేడుకల నేపథ్యంలో మంగళవారం రాత్రి దిల్లీలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఆకారంలో డ్రోన్ల విన్యాసాలు. గణతంత్ర వేడుకల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 29న నిర్వహించే ‘బీటింగ్ ద రిట్రీట్’ వేడుకలో వెయ్యి డ్రోన్లు ఆకాశంలో సందడి చేయనున్నాయి.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.