సహచరుడికి పురస్కారం వస్తే అభినందించాలి: కరణ్‌సింగ్‌

సహచరుల్లో ఒకరికి పురస్కారం వస్తే అభినందించాలే గానీ విమర్శలు చేయకూడదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కరణ్‌సింగ్‌ చెప్పారు. జాతీయ పురస్కారాలు రెండు పార్టీల మధ్య వివాదంగా మారకూడదని అన్నారు.

Published : 28 Jan 2022 04:25 IST

దిల్లీ: సహచరుల్లో ఒకరికి పురస్కారం వస్తే అభినందించాలే గానీ విమర్శలు చేయకూడదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కరణ్‌సింగ్‌ చెప్పారు. జాతీయ పురస్కారాలు రెండు పార్టీల మధ్య వివాదంగా మారకూడదని అన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మ పురస్కారం లభించడంపై చెలరేగిన విమర్శల మీద ఆయన స్పందించారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు పురస్కారం ప్రకటించడంపై అనవసర రాద్ధాంతం తగదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని