Published : 29 Jan 2022 04:11 IST

క్షమాపణలు చెప్పిన శ్వేతా తివారి

భోపాల్‌/ముంబయి : ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి దేవుడిపై చేసిన వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో.. గురువారం క్షమాపణలు చెప్పారు. బుధవారం ఆమె భోపాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తన లో దుస్తులకు, దేవుడికి లంకె పెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. ఆమె మాటలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె క్షమాపణలు చెప్పారు. తన సహ నటుడు గతంలో దేవుడి పాత్ర పోషించారని, అతన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఆదేశాలతో శ్వేతాపై భోపాల్‌లో కేసు నమోదైంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని