ఎనిమిది పదుల వయసు.. 14 సబ్జెక్టుల్లో మాస్టర్‌

చదువుకు వయసుతో సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఓ న్యాయవాది. ఎనిమిది పదుల వయసులోనూ చదువుపై ఉన్న మమకారాన్ని ఆయన వదులుకోవట్లేదు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ హైకోర్టులో

Updated : 27 Mar 2022 08:29 IST

చదువుకు వయసుతో సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఓ న్యాయవాది. ఎనిమిది పదుల వయసులోనూ చదువుపై ఉన్న మమకారాన్ని ఆయన వదులుకోవట్లేదు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూనే.. జ్యోతిషశాస్త్రంలో ఎంఏ చేస్తున్నారు ఎస్‌వీ పురోహిత్‌ అనే వృద్ధుడు. పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, హిందీ, ఇంగ్లిష్‌, మహాత్మా గాంధీ శాంతి పరిశోధనలు, అనువాదం-ఎడిటింగ్‌, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, డిప్లొమా ఇన్‌ సైబర్‌ లా, పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం వంటి సబ్జెక్టులలో ఆయన మాస్టర్స్‌ చేసి అరుదైన ఘనత సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని