నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన నౌకా విధ్వంసక క్షిపణిని భారత నౌకాదళం బుధవారం విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌లోని టెస్ట్‌ రేంజిలో నౌకా దళంతో కలిసి

Published : 19 May 2022 05:27 IST

బాలేశ్వర్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన నౌకా విధ్వంసక క్షిపణిని భారత నౌకాదళం బుధవారం విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌లోని టెస్ట్‌ రేంజిలో నౌకా దళంతో కలిసి సంయుక్తంగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. శత్రు జలాంతర్గాములను వేటాడే పీ-8ఐ విమానంలో రక్షణమంత్రి ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని